Aditya Hrudayam Stotram Full with lyrics in Telugu
తతో యుద్ద పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం (1)
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపాగమ్యా బ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః (2)
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి (3)
ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం
జయావహం జపేన్నిత్యం అక్ష్యయం పరమం శివం (4)
సర్వ మంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం
చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం (5)
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం (6)
సర్వదేవాత్మకో హ్యేషః తేజేస్వి రశ్మిభావనః
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః (7)
ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః (8)
పితరో వసవః సాధ్య హ్యశ్వినౌ మరుతో మనుః
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః (9)
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః (10)
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శ౦భుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ (11)
హిరణ్యగర్భః శిశిర స్తపనో భాస్కరో రవిః
అగ్ని గర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః (12)
వ్యోమనాథస్తమోభెదీ ఋగ్యజుస్సామపారగః
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః (13)
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః (14)
నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే (15)
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః (16)
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః