Explore every episode of the podcast Stories for Kids in Telugu
| Title | Pub. Date | Duration | |
|---|---|---|---|
| Episode #34 ఏనుగుకు 🐘ఎదురుగా రాము నిలబడడానికి కారణం ఏమిటి? | 20 févr. 2022 | 00:07:07 | |
ఒక బుజ్జి పావురం తన ప్రేమతో Eagle ల్లో 🦅ఎలాంటి మార్పు తెచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం. | |||
| Episode #33 సంక్రాంతి పండుగ Happy Sankranthi!! | 14 janv. 2022 | 00:09:36 | |
మనం సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం? | |||
| Episode #32 స్నేహబంధం Friendship | 06 janv. 2022 | 00:12:43 | |
తన తప్పును చిట్టి చిలుకమ్మ ఏ విధంగా సరిదిద్దుకుంది | |||
| Episode #31 స్నేహం ఎవరితో? | 28 déc. 2021 | 00:12:04 | |
ఒకరోజటి తన అనుభవంలో బుజ్జి పావురం 🕊ఏమేమి నేర్చుకుంది? | |||
| Episode #30 కాకి - పావురం - Crow and Pigeon | 23 déc. 2021 | 00:08:14 | |
కాకి మంచితనం వల్ల పావురం ఏం తెలుసుకుంది | |||
| Episode #29 బంగారు గ్రుడ్డు - Golden Egg🥚 | 21 déc. 2021 | 00:08:27 | |
రాము మంచితనం రాముకు ఏ విధంగా ఉపయోగ పడింది | |||
| Episode #28 బుజ్జిపిట్ట- పావురం | 16 déc. 2021 | 00:13:25 | |
పావురం ద్వారా బుజ్జిపిట్ట నేర్చుకున్న నీతి ఏమిటి? | |||
| Episode #27 కోడిపిల్ల 🐤🐥 | 13 déc. 2021 | 00:12:18 | |
తల్లిని చూడాలని బయలు దేరిన బుజ్జికోడి పిల్ల తన తల్లిని కలుసుకోగలిగిందా | |||
| Episode #26 చిన్నారి నవ్వు | 01 déc. 2021 | 00:11:31 | |
చిన్న పిల్లల నవ్వులను చాలా ఇష్టపడేది ఎవరో తెలుసా. ఈ కథలో మనం విందాం | |||
| Episode #25 అపకారికి ఉపకారం | 26 nov. 2021 | 00:10:25 | |
తనను పంజరంలో బంధించి నా కూడా ఆ చిలుకా ఏం హెల్ప్ చేసింది చిలుక మంచితనానికి ఏమి ఫలితం దొరికింది ఈ కథలో వినండి | |||
| Episode #24 చెట్ల విలువ తెలుసుకున్న దంపతులు | 23 nov. 2021 | 00:12:27 | |
చెట్లను నరికి డబ్బులు సంపాదించుకోవాలనే కొండయ్య దంపతులు లో మార్పు ఎలా వచ్చింది ఈ కథలో విందాం | |||
| Episode #23 బాతు 🦆భయం - How did the little duck learn to swim | 20 nov. 2021 | 00:11:32 | |
వాటర్ అంటే విపరీతంగా భయపడే ఒక బాతు యొక్క భయాన్ని ఫ్రెండ్స్ ఏవిధంగా పోగొట్ట యో ఈ కథలో తెలుసుకుందాం | |||
| Episode # 22 : చేసిన సహాయం ఊరికే పోదు | 17 nov. 2021 | 00:11:32 | |
జింకకు 🦌 ఎలుగుబంటు 🐻 చేసిన ఒకే ఒక్క సహాయం ఎలుగుబంటి జీవితంలో ఎలాంటి మార్పు కు కారణం అయిందో ఈ కథలో వినండి | |||
| Episode #21 : అల్లరి కోతి 🐒 | 15 nov. 2021 | 00:12:02 | |
కోతి అల్లరి పనుల వల్ల ఫారెస్ట్ లోని అన్ని ఎనిమల్స్ ఏ రకంగా ఇబ్బందులు పడ్డాయి | |||
| Episode #20 : కోతి 🐒చీమ 🐜పందెం | 12 nov. 2021 | 00:09:30 | |
కోతి చీమా ఎందుకు పందెం వేసుకున్నాయి ఎవరు గెలిచారు పందెం వేసుకోవడానికి కారణం ఏమిటి ఈ కథలో వినండి | |||
| Episode #19 : పిల్లి 🐈 పొగడ్తలను నమ్మి మోసపోయిన Eagle 🦅 | 10 nov. 2021 | 00:11:17 | |
పిల్లి తన మోసపు మాటలతో పొగడ్తలతో ఈగిల్ ని నమ్మించి పిల్లి ఏం చేసింది చివరకు ఏం జరిగింది ఈ కథలో వినండి. | |||
| Episode # 18 : తెలివిగల కాకి | 08 nov. 2021 | 00:12:03 | |
akhira ఇచ్చిన రొట్టెను తెలివిగల కాకి-నక్క తినకుండా ఎలా కాపాడుకుంటుంది | |||
| Episode #17 : కష్టే ఫలి - Fruits of Hardwork | 06 nov. 2021 | 00:09:53 | |
పొరపాటుగా మజ్జిగ బౌల్లో పడ్డ రింకు టింకు అనే కప్పలు అందులో నుండి తప్పించుకుని బయటకు వచ్చాయా లేదా | |||
| Episode #16 :ఎవరు గొప్ప - Mufasa 🦁 Tells - Who is Great!! | 04 nov. 2021 | 00:14:13 | |
మామిడి వేప చెట్లలో ఏ చెట్టు గొప్పదో తీర్పు చెప్పిన Lion King | |||
| Episode #15 :దీపావళి పండుగ 🪔🪔 Diwali - Festival of Lights 🪔🪔 | 02 nov. 2021 | 00:09:37 | |
నరక చతుర్దశి కథ ఏమిటి దీపావళి రోజు రాత్రిపూటే లక్ష్మి పూజ ఎందుకు చేసుకుంటాం కారణం ఏమిటి ఈ కథలో తెలుసుకోండి | |||
| Episode #14 :ఆపదలో టామీ - Tommy in Danger ! | 28 oct. 2021 | 00:10:41 | |
అడవికి వెళ్ళిన టామీ ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంది చివరకు ఎలా ఇల్లు చేరింది | |||
| Episode #13 : కుందేలు భయం - Rabbit's 🐇 Fear | 25 oct. 2021 | 00:11:27 | |
తను భయపడటమే కాకుండా అడవిలోని జంతువులు అన్నింటిని కుందేలు ఎలా భయపెట్టింది అసలు అవన్నీ ఎందుకు భయపడ్డాయి చివరకు ఏం జరిగింది | |||
| Episode #12 : బేర్ మంచితనం - Bear's 🐻Goodness | 24 oct. 2021 | 00:09:29 | |
తనకు అపకారం చేసినా కూడా హంటర్ ను బేర్ ఏవిధంగా కాపాడింది ఇంతకీ హంటర్ ఏం చేశాడు చివరకు ఏం జరిగింది | |||
| Episode #11 : పిల్లి మెడలో గంట కట్టేదెవరు - Who ties bell 🔔 to the cat 😼? | 18 oct. 2021 | 00:13:23 | |
పిల్లి మెడలో గంట కట్టాలని ఎలుకలు ఎందుకు నిర్ణయించాయి ఎవరు గంట కట్టారు చివరకు ఏం జరిగింది | |||
| Episode #10 : వింత లోకం - Crazy World 🌎 | 16 oct. 2021 | 00:15:44 | |
వింత లోకం చూద్దామని ఆకాశంలో ఎగురుతున్న వాళ్ళందరూ ఎందుకు కిందపడిపోయారు అసలు ఏం జరిగింది Do leave us a message for a story request / your feedback on https://anchor.fm/shailaja57/message | |||
| Episode #9 : కాకి మంచితనం - How did Crow save peacock and parrot from danger | 14 oct. 2021 | 00:10:31 | |
కాకిని బాధపెట్టి అక్కడినుండి వెళ్లగొట్టిన నెమలి మరియు చిలుకను కాకి ఏ విధంగా ఆపద నుండి రక్షిస్తుంది | |||
| Episode #8: సిటీలో టింకూ( మంకీ) - Urban Monkey 🐒 | 12 oct. 2021 | 00:10:37 | |
అమ్మ మాటను కాదని అడవి నుండి సిటీకి వచ్చిన టింకు ఎంత కష్టపడింది? చివరికి దానికి వచ్చిన ఐడియా ఏమిటి? | |||
| Episode #7 : నవరాత్రి కథ - Navaratri Story request from Anunay | 11 oct. 2021 | 00:09:24 | |
నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు? ఎవరు జయించలేని మహిషాసురుణ్ణి దుర్గమ్మ తల్లి ఎలా జయించింది చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ కథలో చెప్పడం జరిగింది. | |||
| Episode #6 :Ready for the Answer for Episode #5 చెప్పుకోండి చూడం | 08 oct. 2021 | 00:02:32 | |
శశాంక్ పది రూపాయితో ఏమి తెచాడు? ఎలా గెలిచాడు ? | |||
| Episode #5 :చెప్పుకోండి చూద్దాం - Puzzle time | 07 oct. 2021 | 00:06:45 | |
శశాంక్ పది రూపాయలతో గది నిండిపోయే వస్తువులు ఎలా తెచ్చాడో చెప్పండి | |||
| Episode #4 :పరోపకారం - Helping others! | 06 oct. 2021 | 00:10:24 | |
సహాయం కోసం వచ్చిన వాళ్ళని సహాయం చేయడం వల్ల కలిగిన లాభం స్వార్థంగా ఆలోచించిన వాళ్లకి కలిగిన నష్టం ఈ కథ లో నేర్చుకుందాం | |||
| Episode #3 :ఉప్పు బొమ్మ కథ - Story of Salt - Never Give Up! | 04 oct. 2021 | 00:10:35 | |
మనం ప్రతి రోజు వంటలో వాడే ముఖ్య పదార్థం ఉప్పు . ఐతే ఇది ఎలా వచ్చింది అని పిల్లలికి తెలియ చెప్పే ప్రయత్నం ఈ కథ. ఈ కథ వల్ల పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే విషయాన్నీ నేర్చుకోవచ్చు. | |||
| Episode #2 : ధైర్యే సాహసే - Be Brave..Think Smart | 04 oct. 2021 | 00:10:41 | |
Can a monkey scare a lion? Oh Yeah ! It can. Check this story on how it can scare off the king of the Jungle | |||
| Episode #1 :అబద్దం చెప్పడమం తప్పు - Never tell a Lie | 27 sept. 2021 | 00:05:37 | |
Always tell the Truth. Here's some story to tell what happens when we lie | |||