Explore every episode of the podcast Sree Rathnamalika శ్రీ రత్నమాలిక
| Title | Pub. Date | Duration | |
|---|---|---|---|
| Damodara Ashtottara satanamavali | 11 Nov 2024 | 00:05:34 | |
Damodara Ashtottara satanamavali | |||
| Bilvasttakam /బిల్వాష్టకమ్/kartika masam | 08 Nov 2024 | 00:03:22 | |
Bilvasttakam / బిల్వాష్టకమ్ | |||
| Totakasttakam Telugu తోటకాష్టకం | 03 Mar 2023 | 00:08:46 | |
Totakasttakam TeluguTotakaastakam Sri Totakacharya virachitam విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్-కథితార్థ నిధే । హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 1 ॥ కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదమ్ । రచయాఖిల దర్శన తత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 2 ॥ భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే । కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 3 ॥ భవ ఎవ భవానితి మె నితరాం సమజాయత చేతసి కౌతుకితా । మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 4 ॥ సుకృతేఽధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా । అతి దీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 5 ॥ జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామాహ సచ్ఛలతః । అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 6 ॥ గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం న హి కోఽపి సుధీః । శరణాగత వత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 7 ॥ విదితా న మయా విశదైక కలా న చ కించన కాంచనమస్తి గురో । దృతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 8 ॥ VIDITAKILA SASTRA SUDHA JALATHE MAHITOPA NISATKATHI TARTHANIDHE HRDAYEKALAYE VIMALAM SARANAM BHAVA SANKARA DESIKA ME SARANAM || 1 || KARUNA VARUNALAYA PALAYA MAM BHVASAGARA DUKHA VIDUNAHRDAM RACAYAKHILA DARSHANA THATVANIDAM BHAVA SANKARA DESIKA ME SARANAM || 2 || BHAVATA JANATA SUHITA BHAVITA NIJABODHA VICARANA CHARUMATE KALAYESHVARA JIVA VIVEKAVIDAM BHAVA SANKARA DESIKA ME SARANAM || 3 || BHAVA EVA BHAVANITI ME NITARAM SAMAJAYATA CHETASI KAUTUKITA MAMAVARAYA MOHA MAHAJALADHIM BHAVA SANKARA DESIKA ME SARANAM || 4 || SUKRTE DHIKRETE BAHIDHA BHAVATO BHAVITA SAMA DARSHANA LALASATA ATIHINAMIMAM PARIPALAYA MAM BHAVA SANKARA DESIKA ME SARANAM || 5 || JAGATIMAVITUM KALITAKRITAYO VICHARANTI MAHAMANA SASCHALATAH AHIMAM STURIVATRA VIBHASI GURO BHAVA SANKARA DESIKA ME SARANAM || 6 || GURUPUNGAVA PUNGAVA KETANA TE SAMATAM AYATAM NAHI KO’PI SUDHIH SARANAGATAVATSALA TATTVINIDHE BHAVA SANKARA DESIKA ME SARANAM || 7 || VIDITA NA MAYA VISHATAIKAKALA NACHA KINCANA KANCANAMASTI GURO DRUTAMEVA VIDEHI KRUPAM SAHAJAM BHAVA SANKARA DESIKA ME SARANAM || 8 || | |||
| Oka yogi atma katha PART-5 ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 5 గంధబాబా అద్భుతాల ప్రదర్శన | 16 Nov 2021 | 00:29:00 | |
Oka yogi atma katha PART-5 ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 5 గంధబాబా అద్భుతాల ప్రదర్శన | |||
| Oka yogi atma katha PART-4 ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 4 హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం | 16 Nov 2021 | 00:45:47 | |
Oka yogi atma katha PART-4 ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 4 హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం | |||
| Oka yogi atma katha PART-3 ఒక యోగి ఆత్మకథ అధ్యాయం - 3 రెండు శరీరాలున్న సాధువు | 16 Nov 2021 | 00:21:29 | |
Oka yogi atma katha PART-3 ఒక యోగి ఆత్మకథ అధ్యాయం - 3 రెండు శరీరాలున్న సాధువు
| |||
| శ్రీ శంకర విజయము సర్గము 16 Sri Sankara Vijayamu PART 16 | 16 Nov 2021 | 00:56:17 | |
శ్రీ శంకర విజయము సర్గము 16 Sri Sankara Vijayamu PART 16 | |||
| Sankara Vjayamu PART 15 శంకర విజయము సర్గము 15 సర్వదిగ్విజయాలు | 16 Nov 2021 | 01:38:53 | |
Sankara Vjayamu PART 15 శంకర విజయము సర్గము 15 సర్వదిగ్విజయాలు | |||
| Sri Sankara Vijayamu PART 14 శ్రీ శంకర విజయము సర్గము 14 పద్మపాదాచార్యుల తీర్ధయాత్రా విజయాలు | 16 Nov 2021 | 01:23:27 | |
Sri Sankara Vijayamu PART 14 శ్రీ శంకర విజయము సర్గము 14 పద్మపాదాచార్యుల తీర్ధయాత్రా విజయాలు | |||
| Sri Sankara Vijayamu PART 13 శ్రీ శంకర విజయము సర్గము 13 శ్రీ సురేశ్వరాచార్యుల పట్ల తక్కిన శిష్యుల | 16 Nov 2021 | 00:38:32 | |
Sri Sankara Vijayamu PART 13 శ్రీ శంకర విజయము సర్గము 13 శ్రీ సురేశ్వరాచార్యుల పట్ల తక్కిన శిష్యుల | |||
| Sri Sankara Vijayamu PART 12 శ్రీ శంకర విజయము సర్గము 12 హస్తామలక తోటకాచార్యుల వృత్తాంతాలు | 16 Nov 2021 | 01:08:54 | |
Sri Sankara Vijayamu PART 12 శ్రీ శంకర విజయము సర్గము 12 హస్తామలక తోటకాచార్యుల వృత్తాంతాలు | |||
| Oka yogi atma katha PART-2 ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 2 మా అమ్మ మరణం, విచిత్రమైన రక్షరేకు | 16 Nov 2021 | 00:23:38 | |
Oka yogi atma katha PART-2 ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 2 మా అమ్మ మరణం, విచిత్రమైన రక్షరేకు | |||
| ఒక యోగి ఆత్మకథ అధ్యాయం -1 తరువాత భాగం మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం | 16 Nov 2021 | 00:17:08 | |
ఒక యోగి ఆత్మకథ అధ్యాయం -1 తరువాత భాగం మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం | |||
| Sri shivasahasranAmAvalI based on stotra in Rudrayamala శ్రీశివసహస్రనామావలీ | 13 Feb 2023 | 00:54:43 | |
Sri shiva sahasranamavali | |||
| Autobiography of a Yogi ఒక యోగి ఆత్మకథ మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం | 16 Nov 2021 | 00:43:18 | |
ఒక యోగి ఆత్మకథ (ఆంగ్లం: Autobiography of a Yogi) ప్రముఖ భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను పొందుపరిచాడు. ఈ పుస్తకం ఎంతో మంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసింది.[1] ఇప్పటి దాకా దాదాపు 25 భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకంలో ప్రధానంగా యోగానంద తన గురువు కోసం అన్వేషణ, ఆ ప్రయత్నంలో భాగంగా ఆయనకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలు, అప్పట్లో పేరు గాంచిన ఆధ్యాత్మిక వేత్తలైన థెరెసా న్యూమన్, శ్రీ ఆనందమయీ మా, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీతయైన సి.వి. రామన్, అమెరికాకు చెందిన శాస్త్రవేత్త లూథర్ బర్బాంక్ మొదలైన వారితో గడిపిన ముఖ్యమైన ఘట్టాలు నిక్షిప్తం చేయబడ్డాయి. ఆయన గురువైన యుక్తేశ్వర్ గిరితో అనుబంధం, గురు శిష్యుల మధ్య సంబంధాల గురించి కూడా వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఆయన ఈ పుస్తకాన్ని వీరికే అంకితం చేశాడు. యోగానంద గురువైన యుక్తేశ్వర్ గిరి, తనకు గురువైన లాహిరీ మహాశయులు వెల్లడించిన భవిష్యవాణి గురించి శిష్యుడికి తెలియజేశాడు.[2] లాహిరీ మహాశయులు ఈ విధంగా అంటుండగా యుక్తేశ్వర్ వినడం తటస్థించింది. "నేను గతించిన యాభై సంవత్సరాల తర్వాత పాశ్చాత్యుల్లో యోగా పట్ల ఏర్పడే ఉత్సుకత ఫలితంగా నా జీవితం గురించి రాస్తారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాభల్యం పెరుగుతుంది. అందరి పుట్టుకకూ కారణమైన ఒకే పరమాత్మ గురించిన ఆలోచన సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది". 1895లో లాహిరీ మహాశయుల మరణించిన సరిగ్గా యాభై సంవత్సరాలకు అంటే 1945లో ఒక యోగి ఆత్మకథ (ఆంగ్లం) పుస్తకం మొదటి సారిగా ప్రచురణకు సిద్ధం అయింది. యోగానంద పిన్న వయసులోనే భారతదేశంలోని గొప్ప యోగులను కలవడం తటస్థించింది. ఉన్నత పాఠశాల విద్య పూర్తి కాకముందే ఆయన కనబరిచిన అనేక ఆధ్యాత్మిక శక్తులను, గురువు దగ్గర ఆయన శిక్షణ గురించిన విశేషాలు యోగానంద తమ్ముడైన సనంద లాల్ ఘోష్ రచించిన పుస్తకంలో సవివరంగా వివరించబడ్డాయి. బాల్యంలోనే ఆధ్యాత్మికత వైపు మొగ్గు ఆధ్యాత్మిక ప్రభావాలు, వారసత్వం గురుశిష్య సంబంధాలు క్రియాయోగం | |||
| Sri Sankara Vijayamu PART 10, శ్రీ శంకర విజయము సర్గము 10 శ్రీ శంకరుల సర్వవిద్యా విస్తారత | 15 Nov 2021 | 01:34:53 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara Vijayamu PART 10, శ్రీ శంకర విజయము సర్గము 10 శ్రీ శంకరుల సర్వవిద్యా విస్తారత | |||
| Sri Sankara Vijayamu PART 9, శ్రీ శంకర విజయము సర్గము 9, శ్రీ శంకరుల సర్వజ్ఞత | 15 Nov 2021 | 01:10:34 | |
యాజ్ఞవల్కుడు ప్రాత:స్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఈయన భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించారు. వైశంపాయుని వద్ద యజుర్వేదాద్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపము లోగక్కి శాపాన్ని బాపుకున్నారు. ఆయన గక్కిన పదార్దాన్ని తిత్తిరిపక్షులు తిని తిరిగి అవి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్లయజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాధించాడ. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపథముచేసి, కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్కుని రెండవ భార్య అయినది. మహాజ్ఞాని, తపోనిధి, అయిన యాజ్ఞవల్కునికి మాఘ శుద్ధ పౌర్ణమినాడు యోగీంద్ర పట్టాభిషేకము చేసారు. ఆయన ఋషులకు తెలియజేసిన విషయాలే యోగశాస్త్రమని, యోగయాజ్ఞవల్కమని ప్రసిద్ధికెక్కాయి. కర్మజ్ఞానము వలన మోక్షము కలుగుతుందని తెలియజేసిన ప్రా:స్మరణీయుడు యాజ్ఞవల్కుడు . | |||
| Sri Sankara Vijayamu PART 8 శ్రీ శంకర విజయము సర్గము 8 తరువాత భాగం 3 | 15 Nov 2021 | 00:24:50 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. | |||
| Sri Sankara Vijayamu PART 8 శ్రీ శంకర విజయము సర్గము 8 తరువాత భాగం 2 | 15 Nov 2021 | 00:30:08 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. | |||
| Sri Sankara Vijayamu PART 8 శ్రీ శంకర విజయము సర్గము 8 తరువాత భాగం 1 | 15 Nov 2021 | 00:34:38 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. | |||
| Sri Sankara vijayamu PART 8 శ్రీ శంకర విజయము సర్గము 8 | 15 Nov 2021 | 00:34:01 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. | |||
| Sri Sankara Vijayamu PART 7, శ్రీ శంకర విజయము సర్గము 7 తరువాతభాగం 2 | 15 Nov 2021 | 00:43:19 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. | |||
| Sri Sankara Vijayamu PART 7 , శ్రీ శంకర విజయము సర్గము 7 తరువాత భాగం 1 | 15 Nov 2021 | 00:31:24 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara Vijayamu PART 7 , శ్రీ శంకర విజయము సర్గము 7 తరువాత భాగం 1 | |||
| Sri Sankara Vijayamu PART 7 శ్రీ శంకర విజయము సర్గము 7 శ్రీ శంకరులకు వేదవ్యాస సందర్శనం | 15 Nov 2021 | 00:26:27 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara Vijayamu PART 7 శ్రీ శంకర విజయము సర్గము 7 శ్రీ శంకరులకు వేదవ్యాస సందర్శనం | |||
| Maha sivaratri vrata katha billuni katha | 11 Feb 2023 | 00:14:37 | |
Maha sivaratri vrata katha billuni katha | |||
| Sri Sankara Vijayamu PART 6, శ్రీ శంకర విజయము సర్గము 6 తరువతభాగం 2 | 15 Nov 2021 | 00:30:18 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara Vijayamu PART 6, శ్రీ శంకర విజయము సర్గము 6 తరువతభాగం 2 | |||
| Sri Sankara Vijayamu PART 6, శ్రీ శంకర విజయము సర్గము 6 , తరువాత భాగం 1 | 15 Nov 2021 | 00:32:52 | |
Sri Sankara Vijayamu PART 6, శ్రీ శంకర విజయము సర్గము 6 , తరువాత భాగం 1 శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara Vijayamu PART 6, శ్రీ శంకర విజయము సర్గము 6 , తరువాత భాగం 1 | |||
| Sri Sankara Vijayamu PART 6. శ్రీ శంకర విజయము సర్గము 6 శ్రీ శంకరుల బ్రహ్మావిద్య నిరూపణం | 08 Nov 2021 | 00:33:37 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara Vijayamu PART 6,. శ్రీ శంకర విజయము సర్గము 6 శ్రీ శంకరుల బ్రహ్మావిద్య నిరూపణం | |||
| Sri Sankara Vijayamu PART 5, Next Part 3, | 08 Nov 2021 | 00:31:28 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. | |||
| Sankara Vijayamu PART 5, Next Part 2 , శంకర విజయము సర్గము 5 , తరువాత భాగం 2 | 08 Nov 2021 | 00:24:51 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. | |||
| Sri Sankara Vijayamu PART 5, Next Part 1, శ్రీ శంకర విజయము సర్గము 5 తరువాత భాగం 1 | 08 Nov 2021 | 00:32:25 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. | |||
| Sri Sankara Vijayamu PART 5 శ్రీ శంకర విజయము సర్గము 5 శ్రీ శంకరులు మాతృదేవిని సేవించటం | 08 Nov 2021 | 00:34:02 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara Vijayamu PART 5 శ్రీ శంకర విజయము సర్గము 5 శ్రీ శంకరులు మాతృదేవిని సేవించటం | |||
| Sri Sankara vijayamu NEXT PART 4 శ్రీ శంకర విజయము సర్గము 4 తరువాత భాగం | 08 Nov 2021 | 00:48:27 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara vijayamu NEXT PART 4 శ్రీ శంకర విజయము సర్గము 4 తరువాత భాగం | |||
| Sri Sankara Vijayamu PART 4 శ్రీ శంకర విజయము సర్గము 4 బాల శంకరుల పాండిత్య లక్షణాలు | 08 Nov 2021 | 00:31:15 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara Vijayamu PART 4 శ్రీ శంకర విజయము సర్గము 4 బాల శంకరుల పాండిత్య లక్షణాలు | |||
| Sri Sankara Vijayamu PART 3 శ్రీ శంకర విజయము సర్గము 3 మండనమిశ్రుల పరిణయం | 08 Nov 2021 | 00:43:54 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara Vijayamu PART 3 శ్రీ శంకర విజయము సర్గము 3 మండనమిశ్రుల పరిణయం | |||
| Maha shivaratri 4 jamula puja vivaranaమహా శివరాత్రి 4 జాముల వ్రత విధానం. | 11 Feb 2023 | 00:08:19 | |
Maha shivaratri 4 jamula puja vivaranaమహా శివరాత్రి 4 జాముల వ్రత విధానం. | |||
| Sri Sankara Vijayamu PART 2 శ్రీ శంకర విజయము సర్గము 2 , శివగురు ఆర్యంబలకు శ్రీ శంకరులు జన్మించటం | 08 Nov 2021 | 00:51:21 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara Vijayamu PART 2శ్రీ శంకర విజయము సర్గము 2 , శివగురు ఆర్యంబలకు శ్రీ శంకరులు జన్మించటం | |||
| Sri Sankara vijayamu PART 1 శ్రీ శంకర విజయము సర్గము 1 | 08 Nov 2021 | 00:20:18 | |
శ్రీ శంకరాచార్యుల జీవిత విశేషాలు శ్రీపాదులవారి రచనలు చదివిన వారికి, చదవనివారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తాయనడంలో సందేహంలేదు. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్రా నదీ తీరాన నివసించిన శ్రీ విద్యారణ్య స్వాములవారు శ్రీ శంకరుల జీవిత చరిత్రను “శంకర విజయము” అనే గ్రంథంగా రచించారు. ఈ ‘శంకర విజయం’ గ్రంథం మహాకావ్య లక్షణాలు కలిగినదని, యదార్థ విషయాలను చాలా చక్కగా ప్రతిపాదించడం జరిగినదని జగత్ప్రసిద్ధమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులు అధ్యాత్మిక చరిత్రలో శాశ్వత కీర్తిని సముపార్జించారు. వారు రూపొందించి, క్రమబద్ధీకరించి, ప్రవచించిన సిద్ధాంతాలన్నీ దేశ కాలాతీతంగా నిలిచాయి. Sri Sankara vijayamu PART 1 శ్రీ శంకర విజయము సర్గము 1 | |||
| శ్రీ మహిషాసుర మర్ధిని స్తోత్రం Sri Mahishasura Mardhini | 17 Oct 2021 | 00:11:20 | |
శ్రీ మహిషాసుర మర్ధిని స్తోత్రం Sri Mahishasura Mardhini | |||
| శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రంStotram of Sri Durga Pancharatna with meaning | 07 Oct 2021 | 00:07:42 | |
శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రంStotram of Sri Durga Pancharatna with meaning | |||
| దేవి నవరత్న మాలిక స్తోత్రం Devi Navaratna Malika Stotram | 03 Oct 2021 | 00:09:54 | |
దేవి నవరత్న మాలిక స్తోత్రం Devi Navaratna Malika Stotra Sri Devi Navarathna Malika stotram hāranūpurakirīṭakuṇḍalavibhūṣitāvayavaśōbhinīṃ kāraṇēśavaramaulikōṭiparikalpyamānapadapīṭhikām । kālakālaphaṇipāśabāṇadhanuraṅkuśāmaruṇamēkhalāṃ phālabhūtilakalōchanāṃ manasi bhāvayāmi paradēvatām ॥ 1 ॥ gandhasāraghanasārachārunavanāgavallirasavāsinīṃ sāndhyarāgamadhurādharābharaṇasundarānanaśuchismitām । mandharāyatavilōchanāmamalabālachandrakṛtaśēkharīṃ indirāramaṇasōdarīṃ manasi bhāvayāmi paradēvatām ॥ 2 ॥ smērachārumukhamaṇḍalāṃ vimalagaṇḍalambimaṇimaṇḍalāṃ hāradāmapariśōbhamānakuchabhārabhīrutanumadhyamām । vīragarvaharanūpurāṃ vividhakāraṇēśavarapīṭhikāṃ māravairisahachāriṇīṃ manasi bhāvayāmi paradēvatām ॥ 3 ॥ bhūribhāradharakuṇḍalīndramaṇibaddhabhūvalayapīṭhikāṃ vārirāśimaṇimēkhalāvalayavahnimaṇḍalaśarīriṇīm । vārisāravahakuṇḍalāṃ gaganaśēkharīṃ cha paramātmikāṃ chāruchandravilōchanāṃ manasi bhāvayāmi paradēvatām ॥ 4 ॥ kuṇḍalatrividhakōṇamaṇḍalavihāraṣaḍdalasamullasa- tpuṇḍarīkamukhabhēdinīṃ cha prachaṇḍabhānubhāsamujjvalām । maṇḍalēnduparivāhitāmṛtataraṅgiṇīmaruṇarūpiṇīṃ maṇḍalāntamaṇidīpikāṃ manasi bhāvayāmi paradēvatām ॥ 5 ॥ vāraṇānanamayūravāhamukhadāhavāraṇapayōdharāṃ chāraṇādisurasundarīchikuraśēkarīkṛtapadāmbujām । kāraṇādhipatipañchakaprakṛtikāraṇaprathamamātṛkāṃ vāraṇāntamukhapāraṇāṃ manasi bhāvayāmi paradēvatām ॥ 6 ॥ padmakāntipadapāṇipallavapayōdharānanasarōruhāṃ padmarāgamaṇimēkhalāvalayanīviśōbhitanitambinīm । padmasambhavasadāśivāntamayapañcharatnapadapīṭhikāṃ padminīṃ praṇavarūpiṇīṃ manasi bhāvayāmi paradēvatām ॥ 7 ॥ āgamapraṇavapīṭhikāmamalavarṇamaṅgaḻaśarīriṇīṃ āgamāvayavaśōbhinīmakhilavēdasārakṛtaśēkharīm । mūlamantramukhamaṇḍalāṃ muditanādabindunavayauvanāṃ mātṛkāṃ tripurasundarīṃ manasi bhāvayāmi paradēvatām ॥ 8 ॥ kālikātimirakuntalāntaghanabhṛṅgamaṅgaḻavirājinīṃ chūlikāśikharamālikāvalayamallikāsurabhisaurabhām । vālikāmadhuragaṇḍamaṇḍalamanōharānanasarōruhāṃ kālikāmakhilanāyikāṃ manasi bhāvayāmi paradēvatām ॥ 9 ॥ nityamēva niyamēna jalpatāṃ – bhuktimuktiphaladāmabhīṣṭadām । śaṅkarēṇa rachitāṃ sadā japēnnāmaratnanavaratnamālikām ॥ 10 ॥ नवरत्न मालिका स्तोत्रम् हारनूपुरकिरीटकुंडलविभूषितावयवशोभिनीं कारणेशवरमौलिकोटिपरिकल्प्यमानपदपीठिकाम् । कालकालफणिपाशबाणधनुरंकुशामरुणमेखलां फालभूतिलकलोचनां मनसि भावयामि परदेवताम् ॥ 1 ॥ गंधसारघनसारचारुनवनागवल्लिरसवासिनीं सांध्यरागमधुराधराभरणसुंदराननशुचिस्मिताम् । मंधरायतविलोचनाममलबालचंद्रकृतशेखरीं इंदिरारमणसोदरीं मनसि भावयामि परदेवताम् ॥ 2 ॥ स्मेरचारुमुखमंडलां विमलगंडलंबिमणिमंडलां हारदामपरिशोभमानकुचभारभीरुतनुमध्यमाम् । वीरगर्वहरनूपुरां विविधकारणेशवरपीठिकां मारवैरिसहचारिणीं मनसि भावयामि परदेवताम् ॥ 3 ॥ भूरिभारधरकुंडलींद्रमणिबद्धभूवलयपीठिकां वारिराशिमणिमेखलावलयवह्निमंडलशरीरिणीम् । वारिसारवहकुंडलां गगनशेखरीं च परमात्मिकां चारुचंद्रविलोचनां मनसि भावयामि परदेवताम् ॥ 4 ॥ कुंडलत्रिविधकोणमंडलविहारषड्दलसमुल्लस- त्पुंडरीकमुखभेदिनीं च प्रचंडभानुभासमुज्ज्वलाम् । मंडलेंदुपरिवाहितामृततरंगिणीमरुणरूपिणीं मंडलांतमणिदीपिकां मनसि भावयामि परदेवताम् ॥ 5 ॥ वारणाननमयूरवाहमुखदाहवारणपयोधरां चारणादिसुरसुंदरीचिकुरशेकरीकृतपदांबुजाम् । कारणाधिपतिपंचकप्रकृतिकारणप्रथममातृकां वारणांतमुखपारणां मनसि भावयामि परदेवताम् ॥ 6 ॥ पद्मकांतिपदपाणिपल्लवपयोधराननसरोरुहां पद्मरागमणिमेखलावलयनीविशोभितनितंबिनीम् । पद्मसंभवसदाशिवांतमयपंचरत्नपदपीठिकां पद्मिनीं प्रणवरूपिणीं मनसि भावयामि परदेवताम् ॥ 7 ॥ आगमप्रणवपीठिकाममलवर्णमंगलशरीरिणीं आगमावयवशोभिनीमखिलवेदसारकृतशेखरीम् । मूलमंत्रमुखमंडलां मुदितनादबिंदुनवयौवनां मातृकां त्रिपुरसुंदरीं मनसि भावयामि परदेवताम् ॥ 8 ॥ कालिकातिमिरकुंतलांतघनभृंगमंगलविराजिनीं चूलिकाशिखरमालिकावलयमल्लिकासुरभिसौरभाम् । वालिकामधुरगंडमंडलमनोहराननसरोरुहां कालिकामखिलनायिकां मनसि भावयामि परदेवताम् ॥ 9 ॥ नित्यमेव नियमेन जल्पतां – भुक्तिमुक्तिफलदामभीष्टदाम् । शंकरेण रचितां सदा जपेन्नामरत्ननवरत्नमालिकाम् ॥ 10 ॥ | |||
| పితృ దేవతా స్తోత్రం రుచి మార్కండేయ విరచితం pitru sthothram | 25 Sep 2021 | 00:14:31 | |
పితృ దేవతా స్తోత్రం రుచి మార్కండేయ విరచితం pitru sthothram | |||
| సౌందర్య లహరీ ద్వితీయ భాగః - ఆనంద లహరి 38 నుండి సౌందర్య లహరీ 46 | 23 Sep 2021 | 00:10:08 | |
సౌందర్య లహరీ ద్వితీయ భాగః - ఆనంద లహరి 38 నుండి సౌందర్య లహరీ 46 సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరమ్ । యదాలాపాదష్టాదశగుణితవిద్యాపరిణతి- ర్యదాదత్తే దోషాద్ గుణమఖిలమద్భ్యః పయ ఇవ ॥ 38 ॥ తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ । యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ద్రా యా దృష్టిః శిశిరముపచారం రచయతి ॥ 39 ॥ తటిత్త్వంతం శక్త్యా తిమిరపరిపంథిఫురణయా స్ఫురన్నానారత్నాభరణపరిణద్ధేంద్రధనుషమ్ । తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్ ॥ 40 ॥ తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటమ్ । ఉభాభ్యామేతాభ్యాముదయవిధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనకజననీమజ్జగదిదమ్ ॥ 41 ॥ ద్వితీయ భాగః - సౌందర్య లహరీ గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః । స నీడేయచ్ఛాయాచ్ఛురణశబలం చంద్రశకలం ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ॥ 42 ॥ ధునోతు ధ్వాంతం నస్తులితదలితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే । యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే వలమథనవాటీవిటపినామ్ ॥ 43 ॥ తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్యలహరీ- పరీవాహస్రోతఃసరణిరివ సీమంతసరణిః । వహంతీ సిందూరం ప్రబలకబరీభారతిమిర- ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణమ్ ॥ 44 ॥ అరాలైః స్వాభావ్యాదలికలభసశ్రీభిరలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ । దరస్మేరే యస్మిన్ దశనరుచికింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహనచక్షుర్మధులిహః ॥ 45 ॥ లలాటం లావణ్యద్యుతివిమలమాభాతి తవ య- ద్ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ । విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః ॥ 46 ॥ | |||
| ఆనందలహరి 26 నుండి 37 వరకు Ananda Lahari 26 to 37 | 23 Sep 2021 | 00:13:32 | |
ఆనందలహరి 26 నుండి 37 వరకు Ananda Lahari 26 to 37 విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం । వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సంమీలితదృశా మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ ॥ 26 ॥ జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా గతిః ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతివిధిః । ప్రణామస్సంవేశస్సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం ॥ 27 ॥ సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః । కరాలం యత్క్ష్వేలం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా ॥ 28 ॥ కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారిముకుటం । ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే ॥ 29 ॥ స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః । కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిర్విరచయతి నిరాజనవిధిం ॥ 30 ॥ చతుష్షష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితస్తత్తత్సిద్ధిప్రసవపరతంత్రైః పశుపతిః । పునస్త్వన్నిర్బంధాదఖిలపురుషార్థైకఘటనా- స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం ॥ 31 ॥ శివః శక్తిః కామః క్షితిరథ రవిః శీతకిరణః స్మరో హంసః శక్రస్తదను చ పరామారహరయః । అమీ హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం ॥ 32 ॥ స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో- ర్నిధాయైకే నిత్యే నిరవధిమహాభోగరసికాః । భజంతి త్వాం చింతామణిగుననిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః ॥ 33 ॥ శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం । అతశ్శేషశ్శేషీత్యయముభయసాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః ॥ 34 ॥ మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరం । త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే ॥ 35 ॥ తవాజ్ఞాచక్రస్థం తపనశశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిలితపార్శ్వం పరచితా । యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీనామవిషయే నిరాలోకేఽలోకే నివసతి హి భాలోకభువనే ॥ 36 ॥ విశుద్ధౌ తే శుద్ధస్ఫటికవిశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితాం । యయోః కాంత్యా యాంత్యాః శశికిరణసారూప్యసరణే- విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ ॥ 37 ॥ | |||
| ఆనంద లహరి 15 నుండి 25 Ananda Lahari 15 to 25 | 23 Sep 2021 | 00:12:26 | |
ఆనంద లహరి 15 నుండి 25 Ananda Lahari 15 to 25 శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికాపుస్తకకరాం । సకృన్న త్వా నత్వా కథమివ సతాం సంన్నిదధతే మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః భణితయః ॥ 15॥ వర్ ఫణితయః కవీంద్రాణాం చేతఃకమలవనబాలాతపరుచిం భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీం । విరించిప్రేయస్యాస్తరుణతరశఋంగారలహరీ- గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ ॥ 16 ॥ సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః । స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీవదనకమలామోదమధురైః ॥ 17 ॥ తనుచ్ఛాయాభిస్తే తరుణతరణిశ్రీసరణిభిః దివం సర్వాముర్వీమరుణిమని మగ్నాం స్మరతి యః । భవంత్యస్య త్రస్యద్వనహరిణశాలీననయనాః సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణగణికాః ॥ 18 ॥ ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలాం । స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగాం ॥ 19 ॥ కిరంతీమంగేభ్యః కిరణనికురంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః । స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా ॥ 20 ॥ తటిల్లేఖాతన్వీం తపనశశివైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం । మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం ॥ 21 ॥ భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా- మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః । తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం ముకుందబ్రహ్మేంద్రస్ఫుటమకుటనీరాజితపదాం ॥ 22 ॥ త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ । యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటం ॥ 23 ॥ జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్తిరయతి । సదాపూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ- స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః ॥ 24 ॥ త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా । తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకులితకరోత్తంసమకుటాః ॥ 25 ॥ | |||
| సౌందర్య లహరీ ప్రథమ భాగః - ఆనంద లహరి 1 నుండి 14 శ్లోకాలు | 23 Sep 2021 | 00:17:34 | |
సౌందర్య లహరీ ప్రథమ భాగః - ఆనంద లహరి 1 నుండి 14 శ్లోకాలు భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనం । త్వయీ జాతా పరాధానాం త్వమేవ శరణం శివే ॥ శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి । అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥ తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలం । వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిం ॥ 2 ॥ అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ । దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి ॥ 3 ॥ త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా । భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥ హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ । స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం ॥ 5 ॥ ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోధనరథః । తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే ॥ 6 ॥ క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా । ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7 ॥ సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే । శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం ॥ 8 ॥ మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి । మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే ॥ 9 ॥ సుధాధారాసారైశ్చరణయుగలాంతర్విగలితైః ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయమహసః । అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ॥ 10 ॥ చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః । చతుశ్చత్వారింశద్వసుదలకలాశ్రత్రివలయ- త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః ॥ 11 ॥ త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించిప్రభృతయః । యదాలోకౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్యపదవీం ॥ 12 ॥ నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః । గలద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయా హఠాత్ త్రుట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః ॥ 13 ॥ క్షితౌ షట్పంచాశద్ ద్విసమధికపంచాశదుదకే హుతాశే ద్వాషష్టిశ్చతురధికపంచాశదనిలే । దివి ద్విష్షట్త్రింశన్మనసి చ చతుష్షష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం ॥ 14 ॥ | |||
| Sai baba astottara satanamavali శ్రీ షిరిడీ సాయి అష్టోత్తర శతనామావళి | 09 Feb 2023 | 00:07:18 | |
Sai baba astottara satanamavaliశ్రీ షిరిడీ సాయి అష్టోత్తర శతనామావళి | |||
| Introduction to Soundaryalahari సౌందర్యలహరి పరిచయం | 23 Sep 2021 | 00:06:58 | |
ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది స్తోత్రము.భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము,గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము. దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. ఇందులో మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని అంటారు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి.ఆది శంకరాచార్యుల అనేక స్తోత్రాలలో శివస్తోత్రంగా శివానందలహరి, దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే ఛందస్సులో ఉంది. ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం. అన్ని మంత్ర స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా గురువును స్మరించాలి. తరువాత ఋష్యాదులను స్మరించాలి.తర్వాత అంగన్యాసము, కరన్యాసము, ధ్యానము, పంచోపచారాదులు చేసి శ్రద్ధతో, భక్తితో, నిర్మల నిశ్చల హృదయంతో స్తోత్రాన్ని పఠించాలి. | |||
| శ్రీ మహా గణేశ పంచరత్న స్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్య విరచితం Sri Maha Ganesha Pancharatna Stotram written by Sri Adi Shankaracharya | 07 Sep 2021 | 00:05:32 | |
శ్రీ మహా గణేశ పంచరత్న స్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్య విరచితం Sri Maha Ganesha Pancharatna Stotram written by Sri Adi Shankaracharya ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ । నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ । సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ । అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ । నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ । మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహమ్ । | |||
| శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం Stotram of Sri Subramanya | 30 Aug 2021 | 00:08:10 | |
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం Stotram of Sri Subramanya | |||