Back

Explore every episode of the podcast మన తెలుగు కథలు | Mana Telugu Kathalu

Dive into the complete episode list for మన తెలుగు కథలు | Mana Telugu Kathalu. Each episode is cataloged with detailed descriptions, making it easy to find and explore specific topics. Keep track of all episodes from your favorite podcast and never miss a moment of insightful content.

Rows per page:

1–10 of 10

TitlePub. DateDuration
బంగారు మొలక Bangaru Molaka19 Dec 202300:03:10

ఒకరోజు రాజ్య పర్యటనకు వెళ్ళిన రాజు ఒక తాతను చూసాడు. తాత ఏం చేసాడో కథలో విందాం.

One day the king, who was on a royal visit, saw an old man. Let's hear what old man did in the story.

పారిపోయిన గిన్నెలు( మన తెలుగు కథలు)26 May 202100:03:23

అత్యాశ కలిగిన వరహాలయ్యకు తెనాలి రామలింగడు భలే బుధ్ధి చెప్పాడు.. వినండి మరి..

మర్యాద చేద్దాం ( మన తెలుగు కథలు)03 Apr 202100:05:53

పరమానందయ్య గారి శిష్యులు అమాయకత్వంతో దొంగలకు చేసిన మర్యాదల గురించి వినండి

కోపం (మన తెలుగు కథలు)20 Mar 202100:03:04

ఒక ఊరిలో తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకుకి చాలా కోపం ఎక్కువ. కొడుకుకి ఉన్న కోపాన్ని తగ్గించేందుకు తండ్రి ఒక ఉపాయాన్ని ఆలోచించారు.మిగతా కథ వినండి మరీ........

పాలధర పాలకు - నీళ్ళధర నీళ్ళకు (మన తెలుగు కథలు)02 Dec 202000:03:40

ఒక ఊరిలో పాల వర్తకుడు ఉండేవాడు. అతను అత్యాశాపరుడు. అతనికి జరిగిన శాస్తి వినండి.......

జింక-కాకి పంచతంత్ర కథలు ( మిత్ర లాభం-2)( మన తెలుగు కథలు)30 Oct 202000:11:15

ఈ కథ లో జింక కాకి మంచి స్నేహితులు.
నక్క జింకను తినాలనుకొని రైతు చేతికి చిక్కుతుంది.

పంచతంత్ర కథలు (మిత్ర లాభం-1)( మన తెలుగు కథలు)20 Oct 202000:29:06

ఈ కథలు నీతి కథలు.

విష్ణుశర్మ అనే పండితుడు సంస్కృత భాషలో వారి శిష్యుల కోసం  రాసిన గ్రంథం. పిల్లలు నేర్చుకోవలసిన మంచి గుణాలను తెలిపే కథల సమూహం.

వాటిని తెలుగులో అందించే చిన్న ప్రయత్నం నాది...

తమాష కథ (మన తెలుగు కథలు)18 Oct 202000:02:45

పిల్లలూ, ఇందులో నేను మంచి నీతి కథలను హాస్య కథలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

కాకి-పాము (మన తెలుగు కథలు)17 Oct 202000:03:53

ఉపాయంతో అపాయము నుంచి తప్పించుకోవచ్చు.

మన తెలుగు కథలు16 Oct 202000:04:00

పిల్లలూ, ఇందులో నేను మంచి నీతి కథలను హాస్య కథలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

© My Podcast Data · Independent project · Data from Apple & Spotify