Retour

Explorez tous les épisodes du podcast TAKSH TALK SHOW

Plongez dans la liste complète des épisodes de TAKSH TALK SHOW. Chaque épisode est catalogué accompagné de descriptions détaillées, ce qui facilite la recherche et l'exploration de sujets spécifiques. Suivez tous les épisodes de votre podcast préféré et ne manquez aucun contenu pertinent.

Rows per page:

1–45 of 45

TitreDateDurée
EP#15-Cyber Care Tips-సైబర్ జాగ్రత్తలు - ఆధునిక ఫోన్ లు మరియు కంప్యూటర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు 17 Jun 202500:12:55

ఈ మధ్య ఆధునిక పరికారాలతో రకరకాలుగా జరుగుతున్న స్కాముల బారిన పడకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడుకుందాం.

Let's talk about few cyber scams and preventing tips in our Telugu Podcast today.

EP#14-ఇళయరాజా తెలుగు సాంగ్స్ | Music Maestro's Birthday Special | Ilayaraja's Telugu Songs | 02 Jun 202500:19:43

ఇళయరాజా గారి తెలుగు సినిమా పాటలలో మీకు ఇష్టమైన పాటఏది ? జూన్ 2nd పుట్టినరోజు స్పెషల్ ఎపిసోడ్ లో ఆయన పాటలు గుర్తుచేసుకుందాం . కాసేపు మ్యూజికల్ టైం గడుపుదాం . మణిరత్నం, వంశి, చిరంజీవి తదితరుల సినిమాలకు చేసిన పాటలు ఎంత మ్యాజిక్ చేశాయో గుర్తుచేసుకుందాం ముఖ్యంగా బాలు గారు పాడిన పాటలు కోకొల్లలు.

What's your favorite song from Ilayaraja's Telugu movie songs playlist? Let's all recollect few Telugu songs especially from 80's and 90's most lovable songs in Telugu Film Industry.

Ep#13 Best Lyrics జాతీయ పురస్కారం పొందిన తెలుగు సినిమా పాటలు మరీ తక్కువ ? ఎందుకు ?Telugu Movie Songs missing recognition Nationally?16 Apr 202500:10:51

తెలుగు సినిమాలలో ఏ పాటల సాహిత్యానికి జాతీయ పురస్కారం అందింది ? గొప్ప పాటలకి పురస్కారాలు అందలేదనిపిస్తోంది. ఎందరో అతిరధ మహారధులు రాసిన పాటలకి పురస్కారం ఎందుకు అందలేదు . మీ అభిప్రాయలు లేదా మీకు తెలిసిన మరింత సమాచారం తెలియజేయండి .

Listen to this interesting topic in our 'Taksh తో కాసేపు' Segment. Why did we receive very less number of National awards for Telugu Movie Songs in best lyrics category in India. We all Telugu music lovers need to think about this.

EP#12-రాముల వారికి ముందు, తర్వాత వంశం వారు ఎవరు ? రామాయణం జరిగిన ప్రాంతాలు ప్రస్తుతం ఎక్కడ వున్నాయి. Current Locations of Ramayana Events , Lineage of Lord Rama Before and After him. 05 Apr 202500:18:33

రాముల వారి వంశం లో వారు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? ఏ ప్రాంతం లో వున్నారు ?

రాముల వారి వంశం లో దశరధ మహారాజుకి ముందు ప్రముఖులు ఎవరు ? సూర్య వంశ వివరాలు. రామాయణం జరిగిన ప్రాంతాలు ప్రస్తుతం ఎక్కడ వున్నాయి.

Happy Sri Rama Navami ! Listen to the details of Lord Rama's Lineage before and after him and let's know the present names of locations where we can witness the evidences of Ramayana.

EP#11-శ్రీ విశ్వావసు ఉగాది | Ugadi 2025 | ఉగాది కి చేసే ప్రసాదం లో వాడాల్సినవి నాలుగు పదార్ధాలే| How Panchangam helps in planning of the Year | 29 Mar 202500:15:38

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొత్తం సంవత్సరాలలో ఎన్నవ సంవత్సరం ? దాని అర్ధం ఏమిటి? పంచాంగాన్ని రాబోయే సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకోవటానికి ఎలా ఉపయోగించాలి ?

ఉగాది కి మనం తినే ప్రసాదాన్ని 'పచ్చడి' అని అనకూడదు, ఎందుకు ?

అమెరికా లో శనివారం, ఇండియా లో ఆదివారం ఉగాది ప్రారంభం అవటం వల్ల పరిస్థితులలో ఎటువంటి తేడా ఉండచ్చు ?

EP#10- Sunitha Williams | Inspirational Story | సునీత విలియమ్స్ అంతరిక్ష సాహస యాత్ర | 27 Mar 202500:09:44

సునీత విలియమ్స్ అంతరిక్షం లో 286 రోజులు గడిపిన సాహస యాత్ర విశేషాలు . ఈ కధ మొత్తం స్ఫూర్తి దాయకం. ఒక అద్భుతమైన ఘన విజయం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పౌరుడు గర్వించదగ్గ విషయం. A story of Inspiration, Sunitha Williams. Tune in with me to talk about her great story.

Ep#9-Female Lyricists of Telugu Movies | తెలుగు సినిమా పాటలు రాసిన మహిళలు|13 Mar 202500:10:43

Why there are only few female lyricists for Telugu movie songs? Let's discuss.

కొన్ని వేల తెలుగు సినిమా పాటలలో, గేయ రచయిత్రులు కొంతమందే ఉండటం ఆలోచించదగ్గ విషయం . ఏమంటారు ?

EP#8: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం 'ఇస్రో' ఘన విజయాలు Indian Space Centre Victory| ISRO History | ISRO's 100th Launch|05 Mar 202500:16:41

అంతరిక్ష పరిశోధనలో భారతదేశం సాధించిన ఘన విజయాలు కోకొల్లలు. జనవరి 29 2025 న శ్రీహరి కోటలో 100 లాంచ్ జరిగిన సందర్భంగా , మన దేశ అంతరిక్ష పరిశోధనల చరిత్ర ఒకసారి గుర్తు చేసుకుందాం. #ISRO

Ep#7: Mount Kailash|మానస సరోవరం| Journey to Kailash| Maha Shivaratri|26 Feb 202500:16:18

మహాశివరాత్రి రోజు కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని వాటి విషయాలు కొన్ని తలుచుకుని, ఆ శివయ్యను మనం మనసులోనే స్మరిద్దాం .

Let's talk about Mount Kailash and Manasa Sarovar in "Taksh Tho kaasepu". Share your experiences in comments.

Ep#6: పారిస్ ని సిటీ అఫ్ లవ్ అని ఎందుకు అంటారు ? Paris Story - City of Love| Valentine's Day|19 Feb 202500:10:58

పారిస్ ప్రత్యేకత ఏంటి ? ఎందుకు అక్కడే ఎంతో మంది కవులు రచనలు చేసారు ? ఈఫిల్ టవర్ చరిత్ర ఏంటి. అక్కడ ప్రేమ గీతాలు ఎన్నో రచించబడ్డాయి , సినిమాలలో చిత్రీకరించబడ్డాయి అక్కడి ప్రకృతి అందమే కారణమా ?

In this Telugu Podcast episode, let's talk about the 'City of Love' i.e. Paris on the occasion of Valentine's day. Why Paris is called the 'City of Love' & 'City of Lights'. What is the history of this City? Let's explore and share experiences.

Ep#5 : GuruPoornima Special 21 Jul 202400:07:15

గురుపూర్ణిమ సందర్భంగా మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించిన గురువులందరికీ వందనాలు.

Why is it called VyasaPoornima. How to protect our knowledge that we have received from Ancient rishis.

Ep#4 : Taksh Talk show 1st Anniversary14 Feb 202400:05:29

We thank all the listeners for the support extended so far. We complete one year on Feb 14th.

తక్ష్ టాక్ షో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.

Ep#3: Sri Devulapalli Krishnasastri-శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి 11 Nov 202300:11:16

పద్మభూషణ్ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని స్మరిస్తూ క్లుప్తంగా కాసేపు. Remembering Sri Devulappali Krishnasastri on his Birth anniversary on Nov 1st.

100 Yrs of Telugu Cinema-Episode#15-1987-Part 110 Nov 202300:22:28

ఈ ఎపిసోడ్ లో : దొంగమొగుడు, మజ్ను, భార్గవరాముడు, సంసారం ఒక చదరంగం, సంకీర్తన, నాకూ పెళ్ళాం కావాలి, కలెక్టర్ గారి అబ్బాయి, పడమటి సంధ్యారాగం చిత్రాల గురించి సంభాషణ.

Donga Mogudu, Majnu, Bhargava Ramudu, Samsaram Oka Chadarangam, Sankeertana, Naakoo Pellam Kaavali, Collector gAri Abbayi, Padamati Sandhyaragam

100 Yrs of Telugu Cinema-Episode#14-1986-Part 325 Oct 202300:25:01
1986 లో ఈ 3 వ భాగం లో వినబోయే చిత్రాలు : సింహాసనం, శ్రీనివాస కళ్యాణం, స్వాతి ముత్యం, శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం , తాండ్ర పాపారాయుడు, వేట, అనసూయమ్మగారి అల్లుడు, అపూర్వ సహోదరులు, బ్రహ్మ రుద్రులు, చాణక్య శపధం, జైలు పక్షి, డ్రైవర్ బాబు, మగధీరుడు, నిప్పులాంటి మనిషి, శ్రీమతి ఒక బహుమతి . Let's talk about few more nostalgic movies of 1986 in this part 3: Simhasanam, Srinivasa Kalyanam, Swati Mutyam, Sri Shiridi Saibaba Mahatyam, Tandra Paparayudu, Veta, Anasooyammagari Alludu, Apoorva Sahodarulu, Brahma Rudrulu, Chanakya Sapadham, Jailu Pakshi, Driver Babu, Magadherudu, Nippulanti Manishi, Srimati Oka Bahumathi
100 Yrs of Telugu Cinema-Episode#13- 1986-Part 213 Oct 202300:22:33
1986 లో విడుదల అయిన మరికొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు : లేడీస్ టైలర్, కిరాతకుడు, ముద్దుల కృష్ణయ్య , నిరీక్షణ, రాక్షసుడు, రెండు రెళ్ళు ఆరు, రేపటి పౌరులు మరియు సీతారామ కళ్యాణం. Let's talk about few more block buster hit movies of 1986 in this part 2: Ladies Tailor, Kirathakudu, Muddula Krishnaiah, Nireekshana, Rakshasudu, Rendu rellu aaru, Repati pourulu and Seetharama Kalyanam
EP 2- Telugu Language History & Roots-తెలుగు భాష చరిత్ర06 Oct 202300:11:26

తెలుగు భాష ఎప్పుడు మొదలయ్యింది ? దీని మూలం ఏంటి ? మన తెలుగు భాష గురించి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు .What's the start point of the Telugu Language? Who developed the language? Let's listen to some interesting historical facts of the Telugu language in this episode.

100 Yrs of Telugu Cinema-Episode#12- 1986-Part 1 04 Oct 202300:29:14
1986 లో ఎన్నో హిట్ సినిమా లు విడుదల అయ్యాయి మరి అందులో కొన్ని ఈ మొదటి భాగం లో గుర్తుచేసుకుందాం -"ఒక రాధ ఇద్దరు కృష్ణులు , ఆలాపన, విక్రమ్, కలియుగ పాండవులు, కారుదిద్దిన కాపురం, చంటబ్బాయి, కాష్మోరా మరియు సిరివెన్నెల ".This episode is the 25th one in this series. Let's talk about few hit movies of 1986 in this part 1: Oka Radha Iddaru Krishnulu, Aalapana, Vikram, Kaliyugapandavulu, Karu diddina kapuram, Chantabbay, Kashmora and Sirivennela.
100 yrs of Telugu Cinema-Episode#11-198527 Sep 202300:32:24

ఈ ఎపిసోడ్ లో 1985 లో విడుదల అయిన - అడవి దొంగ, అగ్ని పర్వతం, అన్వేషణ, బాబాయ్ అబ్బాయ్ , దొంగ, మా పల్లెలో గోపాలుడు, ప్రతిఘటన, ప్రేమించు పెళ్లాడు, స్రవంతి, వందేమాతరం, విజేత, చట్టంతో పోరాటం, జ్వాల, ముచ్చటగా ముగ్గురు, బుల్లెట్ మరియు దేవాలయం తదితర చిత్రాలని గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema - Episode#10 - 198421 Sep 202300:28:11

ఈ ఎపిసోడ్ లో 1984 లో విడుదల అయిన - ఆనంద భైరవి, అనుబంధం, బొబ్బిలి బ్రహ్మన్న, ఛాలెంజ్, మంగమ్మగారి మనవడు, మయూరి, సితార, శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, శ్రీవారికి ప్రేమలేఖ మరియు స్వాతి చిత్రాలని గుర్తుచేసుకుందాం

Ep#1 -Vinayakachavithi Special | వినాయకచవితి |19 Sep 202300:05:52

In this new Telugu podcast series, Launch of our new topic of series, Lord Ganesha festival/Vinayakachavithi and what needs to be done on the festival etc. is covered. "తక్ష్ తో కాసేపు" ఈ సరికొత్త సిరీస్ లో బోలెడు అంశాలు మీ ముందుకు తెస్తోంది తక్ష్. ప్రతీవారం చక్కటి అంశాలని మాట్లాడుకుందాం.

Vinayaka Chavithi Vrata Kadha (Telugu) - వినాయక చవితి వ్రత కధ - Version 117 Sep 202300:12:34

Taksh శ్రోతల కోసం వినాయక చవితి వ్రత కధ !

100 Yrs of Telugu Cinema-Episode#9 - 198313 Sep 202300:24:13

ఈ ఎపిసోడ్ లో 1983 లో విడుదల అయిన అభిలాష, ఆంధ్ర కేసరి, ఖైదీ, కిరాయికోటిగాడు, కోకిలమ్మ, మంత్రిగారి వియ్యంకుడు, ముందడుగు, నేటి భారతం, రాముడు కాదు కృష్ణుడు, రెండుజెళ్ల సీత మరియు సాగర సంగమం చిత్రాలని గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode#8 - 198222 Aug 202300:25:24

ఈ ఎపిసోడ్ లో 1982 లో విడుదల అయిన - బొబ్బిలి పులి, దేవత, గృహ ప్రవేశం, జస్టిస్ చౌదరి, మంచు పల్లకి, మేఘసందేశం, నాలుగు స్తంభాలాట, శుభలేఖ మరియు వసంత కోకిల చిత్రాలని గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode#7 - 198125 Jul 202300:20:47

ఈ ఎపిసోడ్ లో 1981 లో విడుదల అయిన - ఆకలి రాజ్యం, అమావాస్య చంద్రుడు, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, సప్తపది, ఎర్ర మల్లెలు, ముద్ద మందారం మరియు సీతాకోక చిలుక-చిత్రాలని గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode#6 - 198006 Jul 202300:21:25

ఈ ఎపిసోడ్ లో 1980 లో విడుదల అయిన - Evergreen Classic శంకరాభరణం, చుట్టాలున్నారు జాగ్రత్త, పున్నమి నాగు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు, శుభోదయం,-చిత్రాలని గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode#5 - Part 8 -197901 Jun 202300:17:24

ఈ ఎపిసోడ్ లో 1979 లో విడుదల అయిన - అక్బర్ సలీం అనార్కలి, డ్రైవర్ రాముడు, గోరింటాకు, గుప్పెడు మనసు, ఇది కధ కాదు, కార్తీక దీపం, పునాదిరాళ్ళు, రంగూన్ రౌడీ మరియు వేటగాడు , చిత్రాలని గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode#5 - Part 7 -197830 May 202300:23:32

ఈ ఎపిసోడ్ లో 1978 లో విడుదల అయిన గోరంత దీపం, జగన్మోహిని, కరుణామయుడు, కటకటాలరుద్రయ్య, కె డీ నెంబర్ 1, మల్లెపూవు, మనవూరి పాండవులు , మరో చరిత్ర, పదహారేళ్ళ వయసు, ప్రాణం ఖరీదు, సీతామాలక్ష్మి, శివరంజని మరియు వయసుపిలిచింది చిత్రాల గురించి మాట్లాడుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode#5 - Part 6 -197725 May 202300:18:58

ఈ ఎపిసోడ్ లో 1977 లో విడుదల అయిన అడవిరాముడు, అమరదీపం, చాణక్య చంద్రగుప్త, దానవీరసూరకర్ణ, కురుక్షేత్రం, పంతులమ్మ మరియు యమగోల చిత్రాలని గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode#5 - Part 5 -197615 May 202300:22:04

Episode 5 is all about the movies in the decade 1970 to 1979.ఈ ఎపిసోడ్ లో 1976 లో విడుదల అయిన - అమెరికా అమ్మాయి, ఆరాధన, అంతులేని కధ , భక్త కన్నప్ప, జ్యోతి, మనుషులంతా ఒక్కటే, సిరి సిరి మువ్వ , సీతా కళ్యాణం, సోగ్గాడు మరియి తూర్పు పడమర, చిత్రాలని గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode#5 - Part 4 -197511 May 202300:18:47

Episode 5 is all about the movies in the decade 1970 to 1979.ఈ ఎపిసోడ్ లో 1975 లో విడుదల అయిన - అన్నదమ్ముల అనుబంధం, బలిపీఠం, ఎదురులేని మనిషి, జీవన జ్యోతి , ముత్యాల ముగ్గు, పరివర్తన, పూజ, శ్రీ రామాంజనేయ యుద్ధం , స్వర్గం నరకం, యశోదకృష్ణ, చిత్రాలని గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode#5 - Part 3 -1974 09 May 202300:13:50

Episode 5 is all about the movies in the decade 1970 to 1979. ఈ ఎపిసోడ్ లో 1974 లో విడుదల అయిన అల్లూరి సీతారామరాజు , కృష్ణవేణి, మంచిమనుషులు, నిప్పులాంటి మనిషి, ఓ సీత కధ , తాతమ్మ కల చిత్రాలని గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode#5 - Part 2 (1972-1973)01 May 202300:12:48

Part#2 of 1970-1979 decade, let's recollect few movies of 1972 & 1973 : Badi Panthulu, Bala Bharatham, Bala Mitrula kadha, Kalam Marindi, Andala Ramudu, Bhakta Tukaram, Devudu Chesina Manushulu, Jeevana Tharangalu, Sarada, Thatha manavadu.

100 Yrs of Telugu Cinema-Episode#5 - Part 1 (1970-1971)25 Apr 202300:20:35

We have now entered to the decade of 1970-1979 in this series.In this Part#1, let's recollect few movies of 1970 & 1971 : Akka Chellelu, Balaraju Kadha, Chelleli Kapuram, Dasara Bullodu, Jeevitha Chakram, Mattilo Manikyam, Prem Nagar, Sampoorna Ramayanam, Sri Krishna Satya.

100 Yrs of Telugu Cinema-Episode#4 - Part 4 :1967-196914 Apr 202300:19:05

Episode#4 covers the movies from the decade 1960-1969. This is the final part of Episode 4.In this part 4 let's recollect some movies during 1967 & 1969: Sakshi, Bhakta Prahlada, Aadapaduchu, Ave Kallu, Sukha Dukhalu, Bangaru Gajulu, Bangaru Pichuka, Ramu, Sudigundalu, Aatmeeyulu, Adrushtavanthulu, Bangaru Panjaram, Budhimanthudu, Ekaveera and Sipayi Chinnayya

100 Yrs of Telugu Cinema-Episode#4-Part 3: 1965-196712 Apr 202300:23:11

Episode#4 covers the movies from the decade 1960-1969. In this part 3 let's recollect some movies during 1965 & 1966: Aatma Gowaravam, Antastulu, Pandava Vanavasam, Thene Manasulu, Devatha, Gudi Gantalu, Gudhachari 116, Rangula Ratnam, Sri Krishna Pandaveeyam, Sri Krishna Tulabharam, Letha manasulu and Paramanandayya Sishyula Kadha,

100 Yrs of Telugu Cinema-Episode#4-Part 2: 1963-196401 Apr 202300:16:43

Episode#4 covers the movies from the decade 1960-1969. In this part 2, we talked about the movies: Bandipotu, Lavakusa, Narthanasala, Srikrishnarjuna Yuddham, Chaduvukunna ammayilu, Lakshadhikari, Amarasilpi Jakkanna, Doctor Chakravarthy, Mooga Manasulu, Ramudu Bheemudu, Aatma Balam, Dagudu Moothalu, Pooja Phalam,

100 Yrs of Telugu Cinema-Episode#4- Part 1: 1960-196230 Mar 202300:16:53

Let's talk about some golden classic movies during the decade of 1960-1969 in Episode#4 .Part 1 covers the movies: Mahakavi Kalidasu, Shanti Nivasam, Sri Venkateswara Mahatyam, Iddaru Mitrulu, Jagadekaveeruni Kadha, Kalasi Vunte Kaladu Sukham, Seetharama Kalyanam, Vagdanam, Velugu Needalu, Aatma Bandhuvu, Aaradhana, Dakshayagnam, Gulebakavali Kadha, Gundamma Kadha, Mahamantri Timmarusu and Siri Sampadalu

100 Yrs of Telugu Cinema-Episode#3- Part 4-1957-195923 Mar 202300:19:53

This is the last part of Episode#3 that covers the highlights of some movies during 1950-59 decade. Part 4 covers the movies: Panduranga Mahatyam, Suvarna Sundari, Bhookailas, Chenchu Lakshmi, Appu chesi pappu koodu, Jayabheri, Bhagya Rekha, Bhale Ammayilu, Todi Kodallu, Vinayaka Chavithi, Manchi Manasuku Manchi Rojulu, Sri Ramanjaneya Yuddham and Illarikam

100 Yrs of Telugu Cinema - Episode#3 - Part 3-195721 Mar 202300:15:17

Part 3 covers the evergreen classic movies : "Tenali Ramakrishna" & "Mayabazar" (1950 - 1959 decade special). ఈ భాగం లో , అద్భుతమైన సినిమాలు 'తెనాలి రామకృష్ణ' మరియు 'మాయాబజార్' చిత్ర విశేషాలు గుర్తుచేసుకుందాం

100 Yrs of Telugu Cinema-Episode 3-Part 2: 1954-195619 Mar 202300:16:57

This covers the evergreen classic movies of the decade 1950 too 195. A big move in the movie making, Episode 3 is presented in multiple parts. Part 2 covers the movies Vipra Narayana, Anarkali, Dongaramudu, Jaya simha, Kanyasulkam, Missamma, Rojulu Marayi, Bhale Ramudu, Chiranjeevulu, Ilavelpu, Jayam Manade

100 Yrs of Telugu Cinema- Episode #3 - Part 1- 1950-195419 Mar 202300:14:06

This covers the evergreen classic movies of the decade 1950 to 1959. A big move in the movie making, Episode 3 is presented in multiple parts.

100 Years of Telugu Cinema-Episode #2- 1940-194923 Feb 202300:21:54

This episode covers the Telugu Cinema History from 1940-1949.

Listen to all the episodes of the series and let us know your feedback.

Follow our YouTube channel, Instagram and Facebook pages.

100 Years of Telugu Cinema-Episode#1- 1909-194022 Feb 202300:13:22

Let's recap the history of Telugu Cinema and the interesting facts since 1909. This episode covers from 1909 to 1940.

Listen to this series of episodes and let us know your comments and feedback.

Please follow & connect with us.

TAKSH -INTRO EPISODE 13 Feb 202300:04:43

This episode (in Telugu) is to introduce us and our upcoming podcast series.

Know us and join us to listen together on the occasion of Valentine's day.

© My Podcast Data · Projet indépendant · Données issues d'Apple & Spotify