ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.
Site
RSS
Apple
Données mises à jour le 29/09/2026
Classements récents
Dernières positions dans les classements Apple Podcasts et Spotify.
Liens partagés entre épisodes et podcasts
Liens présents dans les descriptions d'épisodes et autres podcasts les utilisant également.
Découvrez des podcasts liées à Sadhguru Telugu. Explorez des podcasts avec des thèmes, sujets, et formats similaires. Ces similarités sont calculées grâce à des données tangibles, pas d'extrapolations !
మీ ఫోటోతో ఎవరైనా మీపై చేతబడి చేయవచ్చా? | Can Someone Do Black Magic On You With Your Photo
dimanche 13 septembre 2026 • Durée 05:38
మీరు కనుక ఒక వ్యక్తి బొమ్మకున్న జామెట్రీని అర్థం చేసుకున్నట్లయితే, అతడికి పిచ్చెక్కించే జామెట్రీని మీరు క్రియేట్ చేయొచ్చు. అతని బాగోగులకు ఉపయోగపడే జామెట్రీని క్రియేట్ చేయవచ్చు లేదా అతన్ని ఏదో విధంగా సర్వనాశనం చేసే జామెట్రీని క్రియేట్ చేయొచ్చు" - సద్గురు
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్కాస్ట్ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
ఇడ్లీనా? రోటీనా? ఆరోగ్యానికి ఏది మంచిది? | సరైన ఆహారం ఏది? | Idli vs Roti | Right Food to Eat?
mercredi 9 septembre 2026 • Durée 08:34
ఆహారం గురించి డాక్టర్ సిర్కాళి శివచిదంబరం అడిగిన ప్రశ్నకు, మనం తినే ఆహారానికి, మనం నివసించే నేలకు, మన చుట్టూ ఉన్న పర్యావరణానికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని యోగ శాస్త్రం ప్రకారం సద్గురు వివరిస్తారు.
ఈ వీడియోలో, మీ శరీరానికీ, మీ పర్యావరణానికీ అనుగుణంగా ఆహారం తీసుకోవడం ద్వారా స్థిరమైన, ఆరోగ్యకరమైన, శక్తివంతమైన శరీరాన్ని ఎలా నిర్మించుకోవచ్చో ఆయన తెలియజేస్తారు
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్కాస్ట్ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
నీమ్ కరోలీ బాబా అసాధారణ సామర్ధ్యాలు!! Neem Karoli Baba’s Incredible Capabilities
dimanche 6 septembre 2026 • Durée 04:51
రాందాస్ మొదటిసారిగా నీమ్ కరోలి బాబాను కలిసినప్పుడు జరిగిన అరుదైన వింత సంఘటనను సద్గురు వివరిస్తున్నారు.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్కాస్ట్ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
ఆత్మన్యూనతా భావాన్ని ఎలా అధిగమించాలి? | How To Deal With Inferiority Complex?
mercredi 26 août 2026 • Durée 05:37
ఆత్మన్యూనతా భావాన్ని ఎలా అధిగమించాలి? సగటుగా ఉన్నామనే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై, IIM బెంగళూరు విద్యార్థి అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
జీవన్మరణాలు వేరు కాదు | Life and Death are Not Different
dimanche 23 août 2026 • Durée 13:47
ఎరుకతో జీవించే వ్యక్తికి జీవితం, మరణం అనేవి రెండు వేర్వేరు సంఘటనలు కావు. అవి ప్రతి శ్వాసలో, ప్రతి క్షణం కలిసి ఉంటాయని సద్గురు వివరిస్తారు. మరణాన్ని అంగీకరించని వారికి అసలు జీవితమే తెలియదు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం: స్పష్టత మరియు కుటుంబం నుంచి ఎదురయ్యే ప్రతిఘటన | Spiritual Path
mardi 18 août 2026 • Durée 25:32
మీరు ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గం మీ కుటుంబానికి బాధ కలిగిస్తోందా?
2007లో సాధకులతో జరిగిన ఒక సత్సంగంలో, సద్గురు అంతరంగంలోని ఆధ్యాత్మిక తపన మరియు కుటుంబ సంబంధాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలో తన జీవిత అనుభవాలు ఇంకా ప్రాచీన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వివరించారు.
అలాగే, మహాశక్తి స్వరూపులైన దేవతల గురించి అరుదైన కథలను వివరించి, లింగ భైరవి యొక్క అపారమైన శక్తి, కరుణ మరియు అనుగ్రహం గురించి కూడా వివరించారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
ఆలోచనలు, మనోభావాలు భౌతికమైనవేనా? | Are Thoughts and Emotions Physical?
dimanche 16 août 2026 • Durée 05:23
సద్గురు, ఆలోచనలు, మనోభావాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ, మనోభావం అనేది ఆలోచనలోని మరింత గాఢమైన, అనుభూతితో కూడిన భాగమని చెబుతున్నారు. అలాగే, ఆలోచన అనేది కొలవగలిగినదని, భౌతిక స్వరూపాన్ని కూడా కలిగి ఉంటుందని వివరిస్తున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
పుణ్యదినం, జ్యేష్ఠ పౌర్ణమి రోజున, సద్గురు కాలభైరవుని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తారు. కాలానికి సాక్షాత్ స్వరూపం, జీవన్మరణాలకు అధిపతిగా ఉన్న శివుని ఉగ్ర స్వరూపమే కాలభైరవుడని ఆయన చెబుతారు.
బ్రహ్ముని ఐదవ శిరస్సుకు సంబంధించిన పురాణగాథ, కాశీ యొక్క విశిష్టత, అలాగే ఇతర ప్రాచీన కథల ద్వారా కాలభైరవుడు అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తాడో, జీవన్మరణాల మధ్య ఎలా నిలిచి ఉంటాడో సద్గురు వివరిస్తారు.
అలాగే, భైరవి యాతన గురించి కూడా ఆయన వివరించారు. జీవితంలోని చివరి క్షణాల్లో అనుభవించే ఈ తీవ్ర ప్రక్రియ ద్వారా అనేక జన్మల కర్మ కరిగిపోయే అవకాశం ఉంటుందని ఆయన చెబుతారు. అంతేకాకుండా, వివిధ సంస్కృతులలో కుక్కలు మరణాన్ని ముందుగానే గ్రహించగలవని ఎందుకు నమ్ముతారో కూడా వివరిస్తారు.
యోగ సంప్రదాయం, జీవశాస్త్రం మరియు గణితశాస్త్రంలో ఎనిమిది (8) మరియు అరవై నాలుగు (64) అనే సంఖ్యలకు ఉన్న ప్రతీకాత్మక ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ నమూనాలు సృష్టి అంతటా ఎలా ప్రతిధ్వనిస్తున్నాయో సద్గురు వెల్లడిస్తారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
మీరు చెడు కర్మ అనుకునేదే, మీకు మేలు చేయగలదు | What You Think is Bad Karma Can Actually Benefit You
dimanche 9 août 2026 • Durée 11:06
ప్రేరేపణల, కర్మల స్వభావం గురించి వివరిస్తూ, అనుభవం తాలూకు జ్ఞాపకాన్ని జీవితాన్ని నాశనం చేసే విషంగానో, లేదా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే జ్ఞానంగానో ఎలా మార్చుకోవచ్చో సద్గురు తెలియజేస్తున్నారు. ఆ ఎంపిక మనదే.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్కాస్ట్ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
అఘోరీలు మత్తు పదార్థాలు, మాంసం ఎందుకు తీసుకుంటారు? | Why do Aghoris take drugs and eat meat?
mercredi 5 août 2026 • Durée 07:12
ఈ వీడియోలో సద్గురు, అఘోరీలు అంటే ఎవరు, వారి సాధన ఏంటి, ఇంకా వారి గురించి మనకు తెలియని విషయాలను వెల్లడిస్తున్నారు.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్కాస్ట్ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Sadhguru Telugu, podcast de Sadhguru Telugu - Statistiques, épisodes et classements - My Podcast Data