Explorez tous les épisodes du podcast మన తెలుగు కథలు | Mana Telugu Kathalu
| Titre | Date | Durée | |
|---|---|---|---|
| బంగారు మొలక Bangaru Molaka | 19 Dec 2023 | 00:03:10 | |
ఒకరోజు రాజ్య పర్యటనకు వెళ్ళిన రాజు ఒక తాతను చూసాడు. తాత ఏం చేసాడో కథలో విందాం. One day the king, who was on a royal visit, saw an old man. Let's hear what old man did in the story. | |||
| పారిపోయిన గిన్నెలు( మన తెలుగు కథలు) | 26 May 2021 | 00:03:23 | |
అత్యాశ కలిగిన వరహాలయ్యకు తెనాలి రామలింగడు భలే బుధ్ధి చెప్పాడు.. వినండి మరి.. | |||
| మర్యాద చేద్దాం ( మన తెలుగు కథలు) | 03 Apr 2021 | 00:05:53 | |
పరమానందయ్య గారి శిష్యులు అమాయకత్వంతో దొంగలకు చేసిన మర్యాదల గురించి వినండి | |||
| కోపం (మన తెలుగు కథలు) | 20 Mar 2021 | 00:03:04 | |
ఒక ఊరిలో తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకుకి చాలా కోపం ఎక్కువ. కొడుకుకి ఉన్న కోపాన్ని తగ్గించేందుకు తండ్రి ఒక ఉపాయాన్ని ఆలోచించారు.మిగతా కథ వినండి మరీ........ | |||
| పాలధర పాలకు - నీళ్ళధర నీళ్ళకు (మన తెలుగు కథలు) | 02 Dec 2020 | 00:03:40 | |
ఒక ఊరిలో పాల వర్తకుడు ఉండేవాడు. అతను అత్యాశాపరుడు. అతనికి జరిగిన శాస్తి వినండి....... | |||
| జింక-కాకి పంచతంత్ర కథలు ( మిత్ర లాభం-2)( మన తెలుగు కథలు) | 30 Oct 2020 | 00:11:15 | |
ఈ కథ లో జింక కాకి మంచి స్నేహితులు. | |||
| పంచతంత్ర కథలు (మిత్ర లాభం-1)( మన తెలుగు కథలు) | 20 Oct 2020 | 00:29:06 | |
ఈ కథలు నీతి కథలు. విష్ణుశర్మ అనే పండితుడు సంస్కృత భాషలో వారి శిష్యుల కోసం రాసిన గ్రంథం. పిల్లలు నేర్చుకోవలసిన మంచి గుణాలను తెలిపే కథల సమూహం. వాటిని తెలుగులో అందించే చిన్న ప్రయత్నం నాది... | |||
| తమాష కథ (మన తెలుగు కథలు) | 18 Oct 2020 | 00:02:45 | |
పిల్లలూ, ఇందులో నేను మంచి నీతి కథలను హాస్య కథలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. | |||
| కాకి-పాము (మన తెలుగు కథలు) | 17 Oct 2020 | 00:03:53 | |
ఉపాయంతో అపాయము నుంచి తప్పించుకోవచ్చు. | |||
| మన తెలుగు కథలు | 16 Oct 2020 | 00:04:00 | |
పిల్లలూ, ఇందులో నేను మంచి నీతి కథలను హాస్య కథలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. | |||